ఆ విషయంలో చిరంజీవి అంత బాధపడ్డారా..? ఇష్టం లేకపోయిన మనసు చంపుకుని అలా చేశాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్తే వచ్చే కిక్కే వేరు. ఆయనకున్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు మిగతా ఏ హీరో పనికిరాడు అని చెప్పాలి . కాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమా ఇండస్ట్రీలో తనకు ఇష్టం లేకుండా కొన్ని సీన్స్ లో నటించారట . మరీ ముఖ్యంగా రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఘరానా మొగుడు సినిమాలోని ఓ సీన్లో ఆయనకు ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా నటించారట .

పండు పండు అనే సాంగ్ లో ఆయన నగ్మాతో లిప్ లాక్ చేస్తాడు. నిజానికి ఆయనకు అలా లిప్ లాక్ చేయడం ఇష్టం లేదు . అప్పటివరకు ఏ హీరోయిన్ తో కూడా డైరెక్ట్ లిప్ లాక్ చేయలేదు . కానీ రాఘవేంద్రరావు గారి బలవంతం మేరకే ఆయన అలా లిప్ లాక్ చేశారట . అయితే ఆ తర్వాత ఎడిటింగ్లో ఆ సీన్ తీసేయమంటూ చాలా చాలా రిక్వెస్ట్ చేశారట . మనసు చంపుకొని అలా చేసిన సీన్ గురించి ఇప్పటికి కూడా చిరంజీవి బాగా బాధపడుతూ ఉంటారట.

కాగ చిరంజీవి ప్రజెంట్ బింబిసారా శైరెక్టర్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష-అనుష్కలు నటిస్తున్నట్లు సమాచరం అందుతుంది. ఫుల్ పిరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతుందట. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు చిరంజీవి..!