దివాళి స్పెషల్.. అభిమానులకు ఎగిరి గంత్తేసే గుడ్ న్యూస్ చెప్పబోతున్న పూజా హెగ్డే..టపాసులు పేల్చండ్రా అబ్బాయిలు..!

దివాళి పండగ వచ్చేసింది .. స్టార్ సెలబ్రిటీస్ అందరూ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో రెడీ అయి టపాసులు కాలుస్తున్న ఫొటోస్ ..లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్న ఫొటోస్ తో షేర్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా ఉన్న పూజా హెగ్డే కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఇన్నాళ్లు పూజా హెగ్డేను చీపురు పుల్ల కంటే హీనంగా చూసిన జనాలకు ఆమె ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పింది.

పూజా హెగ్డే పెళ్లికి రెడీ అయిపోయింది . అంతేకాదు ఆమె పెళ్లి చేసుకోబోయేది కూడా ఓ బాలీవుడ్ బడా హీరో కొడుకును కావడం గమనార్హం. అంతేనా పెళ్లి తర్వాతే ఈమె హీరోయిన్గా కాకుండా పెద్ద ప్రొడక్షన్ హౌస్ ని రన్ చేస్తుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. ఇన్నాళ్లు పెళ్లి మాట ఎత్తితే కసు..బుసు అంటూ ఎగిరిన పూజ ఫైనల్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయింది.

డిసెంబర్ ఆఖరి వారంలో నిశ్చితార్థం మార్చ్ ఎండింగ్లో పెళ్లి ఉండబోతుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది . అంతేకాదు దీపావళి పండుగను పూజ హెగ్డే తన కాబోయే అత్తగారింట్లో సెలబ్రేట్ చేసుకోబోతుందట . దీంతో సోషల్ మీడియాలో పూజ హెగ్డే పెళ్లి వార్త జెట్ స్పీడ్ కంటే ఎక్కువగా ట్రెండ్ అయిపోతుంది..!!