మెగాస్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా అని చేయబోతున్నారు. ఈ సినిమా కథ పైన రామ్ చరణ్ అభిమానులు కూడా చాలా ధీమాతో ఉండడం జరిగింది. అంతేకాకుండా డైరెక్టర్ బుచ్చిబాబు ఇటీవలే నేషనల్ అవార్డుని సైతం అందుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టులోకి ఏఆర్ రెహమాన్ కూడా రావడంతో మరింత హైప్ ఏర్పడుతోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అంటూ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఇంతటి హైప్ ఉన్న ఈ చిత్రాల్లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్కు అవకాశం ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు స్వయంగా తెలియజేయడం జరిగింది. నాగార్జున హోస్టుగా చేస్తున్న బిగ్ బాస్ షో కి బుచ్చిబాబు అత్యధిక రావడం జరిగింది. హౌస్లో కంటిస్టెంట్లతో మాట్లాడుతూ కంటిస్టెంట్ అంబటి అర్జున్ కి ఒక గుడ్ న్యూస్ తెలపడం జరిగింది..రామ్ చరణ్ సినిమాలో నువ్వు కూడా ఒక పాత్ర చేయబోతున్నావు అంటూ తెలియజేయడంతో ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ అంబటి చాలా ఆనందాన్ని తెలిపారు.
అంబాటి పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం జరిగింది.. డైరెక్టర్ శంకర్ ఇండియన్-2 సినిమా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో పడడంతో రామ్ చరణ్ కి కాస్త బ్రేక్ పడింది. ఈనెల 24 నుంచి మళ్లీ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. దీపావళి పండుగకి సాంగ్ విడుదల చేస్తారని ప్రకటించగా కొన్ని కారణాల చేత విడుదల చేయలేదు.
Biggboos Contestant Arjun Ambati In #RamCharan ‘S #RC16 Movie 😍❤️ pic.twitter.com/Qx2PS5erKr
— CharanPravi ❤️ (@IMPravallikaM17) November 12, 2023