ఎంతోమందికి నచ్చి.. మెచ్చిన కథను రిజెక్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. కారణం ఏంటి..?

సినీ ఇండస్ట్రీలో మొదట ఓ హీరోతో అనుకొన్న కథలను మరో హీరోతో తెర‌కెక్కించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గతంలో ఎంతో మందికి బాగా నచ్చిన.. అందరూ మెచ్చిన కథను జూనియర్ ఎన్టీఆర్‌కు ఓ డైరెక్టర్ వినిపించగా.. ఎన్టీఆర్ ఆ సినిమాను రిజెక్ట్ చేశాడని వార్త వైర‌ల్‌గా మారుతుంది. దర్శకుడుగా కెరీర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. బుచ్చిబాబుకు తిరుగులేని ఇమేజ్ ని క్రియేట్ చేసి పెట్టింది. ఈ సినిమా […]

ఆర్ సి16 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు.. ఇక థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!!

మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ లైనప్ ఏర్పాటు చేసుకున్న చరణ్.. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తుది ద‌శ‌కు చేరడంతో ఆర్‌సి 16 సినిమా పనులు గ్రాండ్ లెవెల్ లో ఆరంభించారు. మైత్రి మూవీస్ బ్యానర్ పై బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో ఈ […]

రామ్ చరణ్ ఫాన్స్ కు పండగ చేసుకునే న్యూస్.. చెర్రీ, బుచ్చి బాబు మూవీ గురించి షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన సోహెల్..

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇక చ‌ర‌ణ్ ఈ ప్రాజెక్ట్ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో మరో సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా విషయంలో చెర్రీ, బుచ్చిబాబు ఇద్దరు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇదివరకే ఈ సినిమాని ప్రకటించారు. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు సరవేగంగా జరుగుతున్నాయి. రా […]

రామ్ చరణ్ మూవీలో గెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో.. ఏ సినిమాలో అంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకున్న చరణ్.. ప్రస్తుతం రామ్ చరణ్ వాళ్ళ నాన్న చిరంజీవి అనే రేంజ్‌కు ఎదిగిపోయాడు. దీని బ‌ట్టి న‌ట‌న ప‌రంగా రామ్ చరణ్ […]

RC -16 చిత్రంలో బిగ్ బాస్ కంటెస్టెంట్.. స్వయంగా బుచ్చిబాబు ప్రకటన..!!

మెగాస్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా అని చేయబోతున్నారు. ఈ సినిమా కథ పైన రామ్ చరణ్ అభిమానులు కూడా చాలా ధీమాతో ఉండడం జరిగింది. అంతేకాకుండా డైరెక్టర్ బుచ్చిబాబు ఇటీవలే నేషనల్ అవార్డుని సైతం అందుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టులోకి ఏఆర్ రెహమాన్ కూడా రావడంతో మరింత హైప్ ఏర్పడుతోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు […]

RC -16 లో బాలీవుడ్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారా..?

రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం గేమ్ చేంజర్.. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC -16 సినిమా షూటింగ్ కు సిద్ధం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ పరంగా ఓకే అయ్యిందని ఈ సినిమా చేయడానికి రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే ప్లాన్లో ఉన్నారు చిత్ర బృందం. ప్రస్తుతం […]

రామ్ చరణ్ సినిమాలో స్టార్ హీరో విలన్.. బాక్స్ ఫీస్ దద్దరిల్లాల్సిందే..!!

మెగా ఫాన్స్ అయితే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్..RRR సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. అలాగే హీరోయిన్ అంజలి కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు […]

రామ్ చ‌ర‌ణ్‌-బుచ్చిబాబు సినిమా క‌థ లీక్‌.. కాళ్లు లేని వ్య‌క్తిగా మెగా ప‌వ‌ర్ స్టార్‌!?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, `ఉప్పెన‌` ఫేమ్‌ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ మూవీ పట్టాలెక్క‌బోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజ‌ర్‌` అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ అనంతరం బుచ్చిబాబు సినిమా ప్రారంభం కాబోతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్నాయి. ఈ మూవీకి సినిమాకు ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందించ‌బోతున్నాడు. సెప్టెంబ‌ర్ నుంచి ఈ సినిమా సెట్స్ […]

RC -16 సినిమా మొదలయ్యేది అప్పుడే..!!

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో తన 15వ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత కొన్ని వివాదాల చేత వాయిదా పడుతూ వస్తోంది.ప్రస్తుతం శంకర్ మరొక షెడ్యూల్లో వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ తన 15వ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కోసం కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే రామ్ […]