“రష్మిక విప్పి చూపించే దానికి కన్నా..వల్గర్ గా లేదుగా”.. కరెక్ట్ పాయింట్ అడిగిన మాధవీ లత..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో రష్మిక మందన్నా పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే వచ్చాం . మరీ ముఖ్యంగా రష్మిక మందన్నాకి సంబంధించిన డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన తర్వాత ఆమె పేరు మరింత స్థాయిలో ట్రెండ్ అవుతుంది. ఓ యూట్యూబర్ ఫేక్ వీడియో ప్లేస్ లో రష్మిక ఫేస్ ని మార్ఫ్ చేసి ఆకతాయిలు ఆ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

దీంతో రష్మిక మందన్నాకు పలువురు జనాలు సపోర్ట్ చేస్తున్నారు. సినీ స్టార్స్ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు . ఇదే క్రమంలో రీసెంట్గా రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో పై మాధవి లత స్పందించింది . తనదైన స్టైల్ లో ఇచ్చి పడేసింది . ఇన్స్టా వేదికగా పోస్ట్ చేస్తూ..”రష్మిక ఫోటో ని వేరే అమ్మాయి బాడీకి అటాచ్ చేసి ఫేక్ వీడియో క్రియేట్ చేశారు .అందులో పెద్ద అసహ్యంగా వల్గర్ గా ఏమీ లేదు కదా.. రష్మిక సినిమా ఈవెంట్స్ లో వేసుకునే డ్రెస్సులు కంటే తను చూపించే బూ*** షో కంటే ఆ వీడియోలో పెద్దగా ఏమీ లేదు ..బాడీ మాత్రమే డిఫరెన్స్.. కాకపోతే స్టార్ హీరోయిన్స్ ఎప్పుడైతే ఒక ఇష్యుని లేవనెత్తుతారో..అప్పుడు అది మరింత స్థాయిలో వైరల్ అవుతుంది “.

“సొసైటీలో కూడా పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సో మై డియర్ జర్నలిస్ట్ అసోసియేషన్ రష్మిక తో తాము ఉన్నామని ప్రకటించినట్లు న్యూస్ చూశాను ..అది చూసి నాకు నవ్వొచ్చింది మీరు రష్మిక మందన్నాతో ఉండడం కాదు బయట ఉన్న ఆడవాళ్ళ సేఫ్టీ కి సహకారం అందిస్తే బాగుంటుంది” అంటూ తనదైన స్టైల్ లో ఇచ్చి పడేసింది . ఏ మాటకు ఆ మాటే మాధవి లత చెప్పింది నిజమే. రష్మిక మందన్నా ఇలాంటి పొట్టి డ్రెస్ లో ఇంతకుముందు కనిపించింది . మరి అప్పుడు లేని బాధ ఈ ఫేక్ వీడియోస్ సృష్టిస్తే ఎందుకు అంటూ పలువురు జనాలు సైతం ఆమెను ప్రశ్నిస్తున్నారు . మాధవి లత నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్లు చెప్పేసింది అని ఆమెను పొగిడేస్తున్నారు..!!