ఇది నిజంగా రెబల్ అభిమానులకు వెరీ వెరీ బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఓ క్రేజీ వెరీ రేర్ కాంబో మళ్ళి తెరపై కనిపించబోతుందా..? అంతే అవుననే సమాధానం వినిపిస్తుంది . త్వరలోనే ప్రభాస్ మళ్ళీ త్రిషతో కలిసి నటించబోతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను చూస్ చేసుకుంటున్న ప్రభాస్ సందీప్ రెడ్డి వగా దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యారు.
ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషని చూస్ చేసుకున్నాడట ఈ కాంట్రవర్షియల్ డైరెక్టర్. మొదటి నుంచి కాంట్రవర్షియల్ సబ్జెక్టును చూస్ చేసుకోవడంలో నెంబర్ వన్ అయినా సందీప్ రెడ్డివంగా ఈ సినిమాలో ప్రభాస్ త్రిష ల మధ్య రొమాంటిక్ సీన్స్ ను కూడా రాసుకున్నారట . అంతేకాదు ప్రభాస్ కి త్రిష కు మధ్య జరిగినవన్నీ సందీప్ కి తెలుసు .. మరికొద్ది రోజుల్లోనే అనుష్క ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు అని కూడా తెలుసు..
ఇన్ని తెలిసి ఆయన ఎలా ఇలాంటి కాంబో ఎలా చేస్తారు అంటూ అనుష్క ఫ్యాన్స్ మండిపడుతుంటే . త్రిష ప్రభాస్ ల కాంబో చూడాలి అని ఎప్పటినుంచో కోరుకుంటున్నామని పెళ్లి తర్వాత మరోసారి ఇలాంటి సినిమాలో ప్రభాస్ నటించలేడు..అందుకే ముందే ఇలాంటి సినిమాలో నటిస్తే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తున్నారు. మొత్తానికి సందీప్ రెడ్డివంగా ఏదో పెద్ద రిస్క్ పని చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు..!!
మళ్ళీ కలవబోతున్న పాత లవర్స్.. త్రిషతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్.. డైరెక్టర్ ఎవరంటే..?
