శర్వానంద్ కి పుట్టబోయే బిడ్డ ఎంత స్పెషలో తెలుసా..? వెరీ వెరీ రేర్ బేబీ..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో హీరో శర్వానంద్ తండ్రి కాబోతున్నాడు అన్న వార్త ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం.  అయితే ఇప్పటివరకు శర్వానంద్ గాని అతని కుటుంబ సభ్యులు గానీ దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయలేదు . అయితే ఇది నిజంగానే నిజం అంటూ కొందరు ఫ్యాన్స్ ఆనంద పడిపోతున్నారు.  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రక్షిత రెడ్డి ఇప్పుడు గర్భవతి గా ఉంది.

ఇప్పుడు ఐదవ నెల రన్ అవుతుందట.  రీసెంట్ గానే శర్వానంద్ – రక్షిత రెడ్డి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది . పెళ్లి తర్వాత ఈ జంట అమెరికా వెళ్ళిపోయారు . రక్షిత రెడ్డి అమెరికాలో జాబ్ చేస్తుంది . కారణంగా అక్కడ సెటిలైపోయారు . శర్వానంద్ షూటింగ్స్ టైం లో మాత్రమే ఇండియాకు వస్తున్నారు. కాగా రక్షిత రెడ్డి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

ఆమెకు ఇప్పుడు ఐదవ నెల అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఆమె డెలివరీ కూడా అమెరికాలోనే జరుగుతుందట . ఇలాంటి క్రమంలోనే  రక్షిత రెడ్డి శర్వానంద్ లకు  పుట్టబోయే బిడ్డ చాలా చాలా స్పెషల్ అంటూ ఓ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.  రక్షిత రెడ్డి శర్వానంద్ లకు పుట్టబోయే బిడ్డ మార్చిలో జన్మిస్తుంది. రక్షిత రెడ్డి శర్వానంద్ ల  బర్త డే కూడా మార్చి మంత్ లోనే ఈ విధంగా చూసుకుంటే.. ఇది చాలా చాలా రేర్ సందర్భాలలోనే జరుగుతుంది . అలాంటి ఓరేర్ మూమెంట్ ని తన లైఫ్ లో దక్కించుకోబోతున్నాడు శర్వానంద్.  ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!