సమంత ది ఎంత పెద్ద మనసో..? నాగచైతన్య-శోభిత కోసం అలా చేస్తుందా..? గ్రేట్ ..!!

సమంత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురైన పేరు . నిహారిక తర్వాత అంతస్థాయిలో ట్రోలింగ్ కి గురైన పేరు ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా సమంతనే చెప్పాలి. మంచి చేసిన ట్రోల్ చేస్తారు .. చెడు చేసిన ట్రోల్ చేస్తారు అందుకే సమంత పెద్దగా ఇలాంటివి పట్టించుకోవడం మానేసింది . రీసెంట్గా సమంత శోభిత ధూళిపాల ఫోటోకు లైక్ చేసింది.

దీంతో సమంత – నాగచైతన్య – శోభిత దూళిపాలను కలపడానికి చూస్తుందని .. మాజీ భర్త కోసం కత్తిలాంటి ఫిగర్ ని సెట్ చేస్తుంది అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు ఆమె చాలా ఫ్రెండ్లీ వేలో లైక్ చేసింది ..దాన్ని కూడా ట్రోల్ చేయాలా అంటున్నారు . రీసెంట్గా శోభిత ధూళిపాల జియో మామి ఈవెంట్ లో మెరిసింది. ఆ ఈవెంట్ లో గోల్డ్ కలర్ శారీలో అద్దిరిపోయింది .

ఆ కుల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అదే ఫోటోను సమంత లైక్ చేసింది. దీంతో సమంతది నాగచైతన్యది ఒకే టెస్ట్ అని .. సమంతకి నచ్చిన అమ్మాయి కూడా నాగచైతన్య కు నచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాభా. గత కొన్ని నెలలుగా నాగచైతన్య -శోభిత మధ్య ప్రేమాయణం కొనసాగుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే..!!