వేల కోట్ల ఆస్తి ఉన్న ప్రభాస్ ఆ విషయంలో అనుష్క కంటే తక్కువే.. ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్న న్యూస్..!!

ప్రభాస్ – అనుష్కల పెళ్లి విషయం సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ అనుష్కలు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని కేవలం అభిమానులే కాదు సినీ స్టార్స్ కూడా ఆశపడుతున్నారు. కానీ అది ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాల్సిందే . ఇలాంటి క్రమంలోనే అనుష్క ఫ్యాన్స్ ప్రభాస్ ని పెళ్లి చేసుకోమంటూ సజెస్ట్ చేసేలా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి .

మరీ ముఖ్యంగా అనుష్క డై హార్ట్ ఫాన్స్ అసలు అనుష్క చేసుకోవాలంటే ప్రభాస్ కి అదృష్టం ఉండాలి అని.. కోట్ల ఆస్తి ఉన్నా కూడా ప్రభాస్ ఎన్నో సినిమాలు తీస్తే హిట్ కొట్టాడని కానీ అనుష్క మూడు నాలుగు సినిమాలకే మంచి సక్సెస్ అందుకుంది అని.. అంతేకాకుండా ప్రభాస్ ధైర్యంగా బోల్డ్ గా మాట్లాడలేడని..ఎక్కువ గా సిగ్గు పడుతూ ఉంటాడని..

అనుష్క మాత్రం తప్పు చేస్తే అది ఎదుట ఎంతటి వారైనా సరే అక్కడే సాఫ్ట్ మేనేర్ లో ఇచ్చి పడేస్తుందని. దీంతో ఆ విషయంలో ప్రభాస్ కంటే మా అనుష్క చాలా చాలా గ్రేట్ అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . దీంతో రెబల్ ఫ్యాన్స్ సైతం ప్రభాస్ ను ఆయన గొప్ప క్వాలిటీస్ గురించి వివరిస్తూ పొగిడేస్తున్నారు. మొత్తానికి ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోండి అంటూ రిక్వెస్ట్ చేసి.. ఇప్పుడు పెళ్లి చేసుకునేలా రెచ్చకొట్టే విధంగా చేస్తున్నారు అనమాట..!!