బిగ్ బ్రేకింగ్: అర్ధ రాత్రి ఇంట్లో మందు పార్టి.. బిగ్ బాస్ హిమజ అరెస్ట్..!?

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ వీకెండ్ పార్టీలు అంటూ ఎలా హద్దులు మీరి పోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా చేతిలో డబ్బున్న వాళ్ళు భయం భక్తులు లేకుండా అర్ధరాత్రి పూట పార్టీలు అంటూ రెచ్చిపోతున్నారు. కొంతమంది పబ్బులకు వెళ్లి పార్టీలు చేసుకుంటూ ఉంటే మరి కొంతమంది ఇంట్లోనే అలా ధీమ్ క్రియేట్ చేసి పార్టీలు చేసుకుంటున్నారు .

రీసెంట్గా అలా చేసినందుకుగాను బిగ్ బాస్ హిమజను పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న హిమజ పలు సీరియల్స్ లో సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . కాగా బిగ్ బాస్ హిమజ తన ఇంట్లో రేవ్ పార్టీ పేరుతో స్టార్ సెలబ్రిటీస్ తో ఫుల్ తప్ప తాగి ఎంజాయ్ చేస్తూ పక్కవాళ్ళకి డిస్టబెన్స్ క్రియేట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్ట్ చేశారు అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హిమజ తో పాటు పాటు నీలిమ ,యాంకర్ ప్రవీణ ,తేజు, రోహిణి ,హేమ కూడా ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తుంది . ఎన్నికల కోడ్ నిబంధనను ఉల్లంఘించిన కారణంగా తెలంగాణ పోలీసులు వారిని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది .