టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో సమంత ఏం మాట్లాడినా అది వైరల్ అవుతుంది అన్న విషయం తెలిసిందే . రీసెంట్గా ఆమె మయోసైటీస్ వ్యాధి కోసం చికిత్స తీసుకోవడానికి భూటాన్ వెళ్ళింది . అక్కడ ఎంజాయ్ చేసిన కొన్ని పిక్స్ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది.
అంతేకాదు ఓ అభిమాని “అసలు ఆనందం అంటే ఏంటి ..?” అనే అడగ్గా..ఆ విషయాన్ని క్లియర్ గా చెప్పుకొచ్చింది. అసలు ఆనందం అంటే ఏమిటి..? అనగా “ఆనందం అనేది ప్రతి సంతోషకరమైన కోరికలు నెరవేర్చడం కాదు .. మీరు కోరుకునే ప్రతి ఫలితాన్ని పొందడం కూడా కాదు .. సంతోషం అంటే ఎప్పుడు ఎక్కువగా కోరికలు లేకుండా ప్రశాంతంగా మనసుతో జీవితాన్ని ఆస్వాదించడమే..”
“ఇది మనలోని మార్పులు స్వీకరించడమే. అంతర్గత ప్రశాంతతను కలిగిస్తుంది” అంటూ ఓ నోట్ షేర్ చేసుకోచ్చింది. దీంతో సమంత చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది . సమంత దృష్టిలో సంతోషమంటే ఇదే అని .. కానీ ఇది మనుషులకు వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టు మారుతూ ఉంటుంది అని జనాలు డీప్ గా కామెంట్స్ చేస్తున్నారు. కాగా సమంత పెళ్లి విడాకులు తర్వాత పూర్తిగా తన కాన్సన్ట్రేషన్ ఆధ్యాత్మిక సేవలు పై పెడుతుంది .మరీ ముఖ్యంగా సినిమాలను కూడా ఆపేసి మరి ఆమె లైఫ్ని ఎంజాయ్ చేయాల్సిన డిసైడ్ అయిపోయింది..!!
POV : Fans Asked @Samanthaprabhu2
“What is real happiness?” ❤️#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/ylg3rMeTGU— SamAnu🦋 (@SamzCraziestFan) November 6, 2023