ప్రత్యూష చనిపోతే మన హీరోలు ..నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉండొచ్చు.. కొత్త బ్యూటీస్ పుట్టుకొస్తూ ఉండొచ్చు కానీ ..ఒకప్పుడు తన అంద చందాలతో ఇండస్ట్రీ ని ఏలేసిన ప్రత్యూష కి మాత్రమే ఎవ్వరూ సాటి రారని చెప్పాలి . ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతో టాప్ మోస్ట్ హీరోయిన్ పొజిషన్లో ఉంటూ కోట్లు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ కూడా ప్రత్యూష అందం ముందు నటన ముందు దేనికి పనికిరారు అన్న విషయం మరోసారి గుర్తు చేస్తున్నారు ప్రత్యూష ఫ్యాన్స్ .

కాగా ప్రత్యూష ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . చేసింది కొన్ని సినిమాలైనా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది . అయితే ఆమె అతి చిన్న వయసులోనే సూసైడ్ చేసుకొని మరణించింది. దానికి కారణాలన్నీ మనకు తెలిసిందే . కొందరు ప్రేమ కోసం సూసైడ్ చేసుకుంది అంటుంటే.. మరికొందరు ఇది ఆమెను ట్రాప్ చేసి సూసైడ్ చేయించారు అంటూ చెప్పుకొస్తున్నారు .

అయితే ప్రత్యూష చనిపోయినప్పుడు మాత్రం మన ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. దానికి కారణం కూడా ఉంది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . ప్రత్యూష సూసైడ్ విషయంలో చాలామంది బడా రాజకీయ నేతలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని .. ఆ కారణంగానే మన హీరోలు ఏం ఏం మాట్లాడకుండా ఈ ఇష్యూను అంతటితో క్లోజ్ చేశారని .. అదే ఆస్థానంలో వేరే ఏ హీరోయిన్ కూతురు ఉన్న హీరో కూతురు ఉన్న మన హీరోలు ఇండస్ట్రీ ప్రముఖులు ఓవర్ ఆక్టింగ్ ఎక్కువగా చేసేవారని.. ప్రత్యూష సాదాసీదా అమ్మాయి కావడంతోనే అలా వదిలేశారని అప్పట్లో ప్రత్యూష ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు..!!