వామ్మో..అల్లు శిరీష్ కి అలాంటి జబ్బు ఉందా..? అందుకే పెళ్లి చేసుకోవట్లేదా..?

ఇండస్ట్రీలో ఉండే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరు పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు . టాలీవుడ్ – బాలీవుడ్-కోలీవుడ్ -మాలీవుడ్ -శాండిల్ వుడ్ ఇలా అందరి హీరోలు పెళ్లిపై మోజుపడి కొందరు స్టార్టింగ్ లో మరికొందరు వయసు ముదిరిపోయాక ఏదో విధంగా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్నారు . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరో అల్లు శిరీష్ మాత్రం ఇప్పటివరకు తన పెళ్లిపై ఎటువంటి ప్రకటన చేయలేదు .

పోనీ ఎవరినైనా అమ్మాయిని ప్రేమిస్తున్నాడా అంటే అది కూడా లేదు అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది . మరి ఎందుకు అల్లు శిరీష్ కి పెళ్లి చేయట్లేదు అల్లు అరవింద్ కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న ప్రశ్నలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో ఆయనకు జబ్బు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు కొందరు ఆకతాయిలు .

ఆయనకు ఏదో జబ్బు ఉందని ఆ కారణంగానే పెళ్లి ని చేసుకోవట్లేదు అంటూ చెప్పుకొస్తున్నారు. అందుకే అల్లు అరవింద్ సైతం తన కొడుక్కి పెళ్లి సంబంధాలు చూడట్లేదని ..లేకపోతే అన్ని కోట్ల ఆస్తి ఉండి అంత అందంగా ఉన్న అల్లు శిరీష్ ఎందుకు పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. దీనిపై శిరీష్ స్పందిస్తేనే బాగుంటుంది అంటున్నారు ఫాన్స్..!!