నమ్రత తరువాత మహేష్ ఇష్టపడిన ఏకైక హీరోయిన్ ఆమె.. ఎవరో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఓ హీరోయిన్ ని ఇష్టపడ్డారా ..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . అది కూడా పెళ్లయిన తర్వాత ..ఎంతో ఇష్టంగా నమ్రతను  పెళ్లి చేసుకున్న మహేష్ బాబు.. పెళ్లి తర్వాత ఓ హీరోయిన్ ని ఇష్టపడ్డాడు అన్న వార్త వైరల్ అవుతుంది.

ఆమె మరి ఎవరో కాదు కాజల్ అగర్వాల్ . వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా బిజినెస్ మ్యాన్. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ – మహేష్ బాబు మధ్య రొమాన్స్ టూ హాట్ గా డిజైన్ చేశాడు పూరి . అయితే మహేష్ కావాలని ఈ సినిమాలో ఆమె చేత ఎక్కువ చీరలు కట్టించేలా సీన్స్ రాయించారట .

కాజల్ చీరలో చూడడానికి చాలా బాగుంటుంది అని ..అందుకే పూరీకు స్పెషల్ రిక్వెస్ట్ మీద అలాంటి సీన్స్ డిజైన్ చేయించారట .ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. చాల మంది హీరోయిన్స్ తో మహేశ్ స్క్రీన్ షేర్ చేసుకున్నా.. కాజల్ తో మాత్రమే అంత చనువుగా మూవ్ అవ్వడం అప్పట్లో వైరల్ గా మారింది..!!