లిప్ కిస్ ఇచ్చేముందు రష్మిక అలా చేసిందా..? టాప్ సీక్రెట్ ను బయటపెట్టిన రన్బీర్ కపూర్..!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ – నేషనల్ క్రష్ రష్మిక మందన్నా  హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా యానిమల్ . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెర్కెక్కిన ఈ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు మేకర్స్ .

ఈ పాటలో రణబీర్ – రష్మిక మధ్య వచ్చిన లిప్ లాక్ సీన్స్ పాటకే హైలైట్ గా మారాయి . ఈ ముద్దు సీన్స్ పై సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే రన్బీర్ కపూర్ తన భార్య అలియా ముందు టాప్ సీక్రెట్ ను రివిల్ చేశారట.  నిజానికి రష్మిక లిప్ లాక్ సీన్స్ లో కంఫర్టబుల్గా నటించలేకపోయిందట .

చాలా టేక్స్ తీసుకుంటూ వచ్చిందట . అయితే రన్బీర్ కపూర్ ని లీడ్ తీసుకొని మరి ఆమెను గట్టిగా పట్టుకొని కిస్ చేశాను అంటూ అలియాకు చెప్పుకు రావడం .. ఆమె నవ్వడం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. మొత్తానికి మన రష్మిక లిప్ లాక్ సీన్స్ లో బాగానే భయపడి నటించింది..చూద్దాం రిజల్ట్ ఎలా ఎండబోతుందో..?