నాని లిప్ కిస్ సీన్స్ లో నటిస్తే ..ఇంటికి వెళ్ళాక అంజన అలాంటి పనులు చేయిస్తుందా..?

ఏ భార్య అయినా తన భర్త తనకే సొంతం అనుకుంటుంది . వేరే వాళ్ళతో లిప్ లాక్ చేసిన ..రొమాన్స్ చేసిన ఫుల్ ఫైర్ అయిపోతుంది . సినీ స్టార్స్ కూడా ఇందుకు అతీతం కాదు . కాగా అలాంటి ఓ  విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని రీసెంట్గా నటించిన సినిమా హాయ్ నాన్న . ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది .

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ను రీసెంట్ గానే రిలీజ్ చేశారు మేకర్స్ . అయితే ఈ సినిమాలో నాని మృణాల్  మధ్య లిప్ లాక్ సీన్స్ హైలెట్ గా మారాయి.  దీంతో నాని దీనిపై వివరణ ఇస్తూ ..”తన సినిమాలో కథ డిమాండ్ చేస్తే తప్పిస్తే మామూలు రొమాంటిక్ సీన్స్ ఉండవని ..ఒకవేళ నేను అలా చేస్తే ఇంటికెళ్లాక నా భార్య దగ్గర నాకు దబిడి దిబిడి తప్పవని “..ఓపెన్ గా చెప్పుకొచ్చాడు .

దీంతో నాని కామెంట్స్ వైరల్ గా మారాయి . నాని లిప్ లాక్ సీన్స్ లో నటిస్తే ఇంటికెళ్లాక అంజన దబిడి దిబిడి  చేస్తుందా అంటూ ఫన్నీగా కౌంటర్స్ వేస్తున్నారు నానికి ఆయన అభిమానులు. ఏ భార్య అయిన అంతే సార్ అంటూ నాని లేడీ ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు..!!