యస్ ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ ను ఓ హీరోయిన్ గజగజ వణికిచ్చిందా ..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఏకంగా షూటింగ్స్ స్పాట్ లోనే ఆయనను అడిగి పడేసిందట . జనరల్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. అందరితో ఎక్కువగా మాట్లాడరు. తనకు కావాల్సిన వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాడు .
అయితే ఓ హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్ ఫన్నీ జోక్స్ ఆమెకు ఎక్కడో కాలేలా చేశాయి. ఆమె పర్సనల్ ఇష్యూను లాగి అందరి ముందు నవ్వుల పాలు చేయడంతో ఆమెకు మండిపోయింది . దీంతో సరాసరి స్ట్రైట్ గా త్రివిక్రమ్ వద్దకు వెళ్లి ఆయన డైరెక్షన్లో సినిమాను నటిస్తున్నాను అన్న విషయం కూడా మరిచిపోయి..
” నీ డబుల్ గేమ్స్ ఇక్కడ చెల్లవ్.. గుర్తుపెట్టుకో ” అంటూ రఫ్ఫాడించేసిందట . వెంటనే అలెర్ట్ అయిన గురూజీ సైలెంట్ అయిపోయారట . ఆ హీరోయిన్ దెబ్బకి గురూజీ రెండు రోజుల పాటు షూట్ ను కూడా క్యాన్సిల్ చేసేసారట. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ ఆమెను ఒప్పించి సినిమాను ఫినిష్ చేశారట. అలా ఆ హీరోయిన్ గురూజీకి చెమటలు పట్టించేసింది..!!