బిగ్ బ్రేకింగ్: ప్రభాస్ అభిమానులకు వెరీ వెరీ బిగ్ గుడ్ న్యూస్.. నవంబర్ 6వ తేది సాయంత్రం 4:37 నిమిషాలకు మూహుర్తం ఫిక్స్..!?

ఎస్ .. ఇది నిజంగా రెబల్ అభిమానులకు పిచ్చెక్కించే బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా..? అంటూ వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది . నవంబర్ ఆరవ తేదీ సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు ప్రభాస్ తన అభిమానులు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. రెబల్ హీరో ప్రభాస్ మోకాళ్లకు సర్జరీ చేయించుకొని విదేశాలలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే .

గత రెండు నెలలుగా అక్కడే ఉంటున్నాడు. అయితే ఎట్టకేలకు ఇండియాకి తిరిగి వస్తున్నాడు. నవంబర్ ఆరవ తేదీ రెబల్ హీరో ప్రభాస్ ఇండియాలో ల్యాండ్ అవ్వబోతున్నారు . ల్యాండ్ అయిన మరోక్షణం నాలుగు గంటల 37 నిమిషాలకు ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడట . అయితే అది పెళ్లి విషయమే అనుకుంటే పొరపాటు .

ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాలకి సంబంధించిన కీలక అప్డేట్స్ ను రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. పుట్టినరోజు నాడు కూడా ఎటువంటి అప్డేట్ రిలీజ్ చేయలేకపోయాడు ప్రభాస్ . దీనికి కారణం ఆయన ఫారిన్ లో ఉండడమే . అయితే ఎట్టకేలకు ప్రభాస్ తన పుట్టినరోజు ట్రీట్ ను లేటుగా ఇవ్వబోతున్నాడు. అభిమానులకి నవంబర్ ఆరవ తేదీ సాయంత్రం నాలుగు గంటల 37 నిమిషాలకు బిగ్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడో..?