నైట్ పార్టీలో విష్ణు-రీతు రచ్చ రంబోలా.. ఏం ఎంజాయ్ చేస్తున్నారా సామీ(వీడియో)..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ కంటే బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మల హంగామా రోజురోజుకు ఎక్కువ అయిపోతుంది. స్టార్ సెలబ్రిటీస్ ఎప్పుడో అడపా దడపా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటే బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మలు మాత్రం పూటకు ఓసారి.. సెన్సేషన్ వీడియోతో నెట్టింట వైరల్ గా మారుతున్నారు.

రీసెంట్ గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయారు ..యాంకర్ విష్ణు ప్రియ – నటి రీతు చౌదరి . యాంకర్ విష్ణుప్రియ నటి – రీతు చౌదరి కలిసి పార్టీ చేసుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అంతేకాదు ఈ వీడియోలో వాళ్ళు ఫుల్ తాగి రచ్చ రంబోలా చేస్తున్నారు . అంతేకాదు “మనలాంటి మెంటల్ ఫ్రెండ్ మనకి దొరకడం చాలా చాలా కష్టం ” అంటూ ఓ స్పెషల్ నోట్ కూడా రాసుకోచ్చారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

కాగా యాంకర్ విష్ణు పలు సినిమాల్లో, సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంటే.. రీతూ చౌదరి మాత్రం.. బుల్లి తెర పై పలు షో లతో..కవర్ సాంగ్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)