ప్రశాంత్ నీల్ ఇంత రొమాంటిక్ ఫెలోనా..? ఎన్టీఆర్ పక్కన ఎలాంటి ఫిగర్లను చూస్ చేసుకున్నాడో తెలుసా..?

కొంతమంది డైరెక్టర్ లు తెరపై చాలా సైలెంట్ గా ఉంటారు .. కానీ తెరవనకు మాత్రం ఫుల్ మంచి రొమాంటిక్ ఫీలింగ్లో జీవిస్తూ ఉంటారు. ఆలస్ట్ లోకి వస్తాడు మన పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్. పైకి ఎంత పద్ధతిగా అనుకోవగా చాలా సైలెంట్ గా కనిపిస్తాడో ..తెరవనకు మాత్రం అంత రొమాంటిక్ ఫెలో అంటున్నారు ..ఆయనతో వర్క్ చేసిన నటీనటులు .

మరీ ముఖ్యంగా ఆయన ఎన్టీఆర్ 31 కోసం హీరోయిన్స్ ఎవరో తెలిస్తే బుర్ర హీటెక్కిపోవాల్సిందే . అంత కత్తిలాంటి కస్సుక్కుమనే ఫిగర్లను చూస్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. గ్లోబల్ బ్యూటీస్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా.. అలాగే దీపికా పదుకొనేలతో తారక్ చేత రొమాన్స్ చేయించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

అంతేకాదు ఎన్టీఆర్ 31 సినిమాలో ఇదివరకు మనం ఎప్పుడూ చూడని తారక్ ని చూడబోతున్నామంటూ హింటు కూడా ఇచ్చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ గా మారింది. మొత్తానికి ప్రశాంత్ నీల్ మనం అనుకునే అంత సైలెంట్ పర్సన్ ఏం కాదు అని ప్రూవ్ చేసేశాడు..!!