భగవంత్ కేసరిలో పవన్ కళ్యాణ్.. సిచువేషన్ ని క్యాష్ చేసుకుంటున్న అనిల్ రావిపూడి ..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా కనిపించబోతున్నాడా..?. అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది . మరీ ముఖ్యంగా పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ – బాలకృష్ణ చేతులు కలిపిన తర్వాత ఎక్కువగా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు .

ఇలాంటి క్రమంలోనే టాలెంటెడ్ గల అనిల్ రావిపూడి పవన్ కళ్యాణ్ సినిమాలోని ఓ క్రేజీ పవర్ఫుల్ డైలాగ్ ను బాలయ్య నటించిన భగవంతు కేసరి సినిమాలో యాడ్ చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు భగవంత్ కేసరి సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఒక రెండు బాలయ్య తన బాడీ మోడిలేషన్ పరంగా చెప్పారట . దీంతో ఫాన్స్ మరింత స్థాయిలో ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .

ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా అనిల్ సిచువేషన్ ని బాగా యూస్ చేసుకున్నాడు అంటూ జనాలు కూడా ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. మొత్తానికి పొలిటికల్ లెక్కలని బాగా తనకు కలిసి వచ్చేలా చేసుకున్నాడు అనిల్ రావిపూడి..!!