“నా కూతురు పెళ్లికి ఆ ఇద్దరు రాకుడదు”.. మైండ్ బ్లోయింగ్ కండీషన్ పెట్టిన లావణ్య తల్లి..!?

ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా శ్రీజ -నీహారిక విడాకుల తర్వాత మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి వార్తను భూతద్దంలో పెట్టి చూస్తున్నారు జనాలు . ఇలాంటి క్రమంలోనే తాజాగా వరుణ్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది .

వరుణ్ – లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు . అయితే లాస్ట్ మినిట్ లో లావణ్య తల్లి ఈ పెళ్ళికి నిహారిక – శ్రీజ రాకూడదు అంటూ ఒక కండిషన్ పెట్టిందట . ఇప్పటికే సోషల్ మీడియాలో లావణ్యను కూడా విడాకులు తీసుకుంటుంది అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక వాళ్లిద్దరు గాని పెళ్లికి వస్తే మరింత రేంజ్ లో లావణ్య ని ట్రోల్ చేస్తారని ..వాళ్ళిద్దరూ ఈ పెళ్లికి రాకూడదు అంటూ క్రేజీ కండిషన్ పెట్టిందట .

దీంతో మెగా ఫ్యామిలీ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని అయోమయ స్థితిలో ఉంది అంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి . దీనిపై మెగా ఫాన్స్ భిన్న విభిన్నంగా రెస్పాండ్ అవుతున్నారు. కొందరు ఓ తల్లికి తన బిడ్డ గురించి ఆ మాత్రం దిగులు ఉంటుంది అంటుంటే.. మరికొంత మంది ..అది నిశ్చితార్ధం కి ముందు ఆలోచించుకోవాలి అంటున్నారు..? దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!