ఆఖరికి చరణ్ కూడా అదే పని చేస్తున్నాడే.. మెగా వారసుడికి కూడా అదే బుద్ధి..!!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోస్ ఎక్కువ డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా నాన్న పేరు తాతల పేర్లు చెప్పుకొని వచ్చిన హీరోలకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం . వాళ్ళ దగ్గర నుంచి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం . అయితే అదంతా ఏమీ లేదు అందరి హీరోలాగే మేము కూడా అంటూ ప్రూవ్ చేసేసాడు రామ్ చరణ్ .

అందరిలాగే ఏ హీరోయిన్ డిమాండ్ ఉంటే ఆ హీరోయిన్ చూస్ చేసుకుంటున్నారు . అంతేనా రీసెంట్గా తన సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలను చూస్ చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో చరణ్ పక్కన హీరోయిన్గా రవినాటండనా కూతురు నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల ను చూస్ చేసుకున్నాడట చరణ్ . బుచ్చిబాబు సనా ఒక ముగ్గురు పేర్లు చెప్పగా చరణ్ ఫస్ట్ శ్రీలీలనే చూస్ చేసుకున్నారట . శ్రీలీలను కూడా అడగడంతో ఆమె కాల్ షీట్స్ ఓకే అనడంతో వీళ్ళ కాంబో సెట్ అయినట్లు తెలుస్తుంది . దీంతో మెగా వారసుడు కూడా శ్రీలీల ఖాతాలోకి చేరిపోయాడు..!!