బన్నీ కూడా అలాంటి భర్తనేనా..? స్నేహ విషయంలో అలా ఆలోచిస్తాడా..!

చాలామంది స్టార్ సెలబ్రెటీస్ బయటకు వెళ్ళినప్పుడు తమ వైఫ్ ను దగ్గరగా పట్టుకొని మరి తీసుకెళ్తూ ఉంటారు. అఫ్గోర్స్ అది వాళ్లకు ఉన్న ప్రేమ కావచ్చు లేక అంత మంది క్రౌడ్ లో వాళ్ళ బిహేవియర్ అన్ కంఫర్టబుల్గా ఉండచ్చు.. చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు . కానీ మన బన్నీ కూసింత ఎక్కువగానే ప్రేమ వలకబోస్తూ ఉంటాడు . బయట ఎక్కడ చూసినా సరే బన్నీ స్నేహ చేయి ఎప్పుడు పట్టుకొని ఉంటాడు. అఫ్ కోర్స్ వీళ్లిద్దరి మధ్య ప్రేమ కూడా అలానే ఉంటుంది .

అయితే రీసెంట్గా బన్నీ కూడా అందరి భర్తలాగే భార్యను ట్రీట్ చేశాడు అన్న న్యూస్ వారలైంది. మొన్న ఆ మధ్య హీరోయిన్ గా స్నేహ రెడ్డి ఎంట్రీ ఇవ్వబోతుంది అని మలయాన నటుడితో నటించబోతుంది అంటూ తెగ ప్రచారం జరిగింది. స్నేహ కూడా యమ హాట్ గా ఫోటోషూట్స్ చేసింది . అయితే సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ స్నేహ రెడ్డి ఆ సినిమా చేయాలి అని ఆలోచన నుంచి తప్పుకుందట . అంతే కాదు దానికి కారణం కూడా బన్నీనే అని అప్పట్లో వార్తలు వినిపించాయి .

హీరోయిన్ గా స్నేహ రెడ్డి ఎంట్రీ ఇస్తే బన్నీ కెరియర్ మరో విధంగా ఉంటుంది అని ఖచ్చితంగా ఒక హీరో భార్య ఇంత హాట్ గా కనిపించడానికి ఏ ఫ్యాన్ ఒప్పుకోడు అని ఆ కారణం చేతే బన్నీ ఎదుగుదల కోసం స్నేహ రెడ్డి తనకి ఇష్టమైన ప్యాషన్ వదులుకునేసింది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఇలా బన్నీ తనకు తెలియకుండా తాను అందరి హస్బెండ్ లాగే స్నేహ విషయంలో ట్రీట్ చేశాడు అంటూ అప్పట్లో కొందరు లేడీ ఫ్యాన్స్ కూడా ఆయనపై మండిపడ్డారు .