ఒక్క దెబ్బతో వెధవల నోర్లు మూయించిన పవన్.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయ్ లు..ఏమంటారు..!!

అద్ది పవన్ కళ్యాణ్ అంటే ఆ రేంజ్ లోనే ఉంటుంది. ఇన్నాళ్లు చాలామంది పని పాటా లేని బ్యాచ్ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని పవన్ కళ్యాణ్ కు అసలు వరుణ్ అంటే ఇష్టం లేదని..? వరుణ్ పెళ్లికి వెళ్లడం లేదని ..? ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో కూడా కనిపించలేదని ..? అసలు ఆయన వరుణ్ పెళ్లికి కూడా వెళ్ళడు అంటూ తెగచించుకున్నారు.

 

అయితే వాళ్ళందరికీ గుబ గుయ్యమనే ఆన్సర్ ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్ . మూడు రోజుల ముందే పవన్ కళ్యాణ్ ఇటలీకి బయలుదేరాడు . కొద్దిసేపటికి ఎయిర్ పోర్ట్ లో తన భార్యతో కలిసి ఇటలీకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అంతేకాదు చాలా క్లాసీ లుక్ లో పవన్ కళ్యాణ్ ఆకట్టుకోవడం పవన్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది .

దీంతో ఎవడైతే వరుణ్ పెళ్లికి పవన్ కళ్యాణ్ వెళ్లడం లేదు అంటూ వాగాడో..వాళ్ల నోర్లు మూయించాడు పవన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఇప్పుడు మాట్లాడండి ఆ నోర్లు గల ఓనర్ లు అంటూ ఫ్యాన్స్ రీ కౌంటర్ లు కూడా వేస్తున్నారు. మొత్తానికి ఫ్యాన్స్ ని తన లుక్స్ తో కట్టిపడేశాడు పవన్ ..!!

 

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)