ఆ హీరోయిన్ తో చేసిన తప్పే పవన్ కళ్యాణ్ -రేణు దేశాయి విడిపోయారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉండగానే మరొకవైపు రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ ఉన్నారు.. ఇటీవల వారాహి యాత్రతో కూడా పాపులారిటీ సంపాదించుకోవాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తుందని తెలియజేయడంతో అటు జనసేన కార్యకర్తలు సైతం తీవ్ర నిరుత్సాహంలో పడిపోయారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఇబ్బందులు పడుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇవ్వడానికి తెరపైకి ఒక కారణం అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అసలు కారణం ఎవరికీ తెలియదు కానీ తాజాగా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోవడానికి కారణం ఇదే అంటూ ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.. అదేమిటంటే సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు పలు రకాల రూమర్స్ తావు ఇచ్చేలా చేస్తూ ఉంటుంది హీరోయిన్ పూనమ్ కౌర్.. అయితే చాలామంది పవన్ కళ్యాణ్ కి ఈమెకు మధ్య ఏవో ఉన్నట్లు గతంలో కూడా పలు రూమర్స్ వినిపించాయి. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ పైన ఈమె విరుచుకుపడుతూ ఉంటుంది.

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన తీన్మార్ సినిమాలో హీరోయిన్గా త్రిష నటించిన సెకండ్ హీరోయిన్ గా పూనామ్ కౌర్ ని ఫిక్స్ చేశారట.. సెకండ్ హీరోయిన్ ని వెయిటింగ్ లిస్టులో పెట్టి పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ ను అన్ని విధాల వాడేసుకొని ఆమెను గర్భవతి చేశారట. ఈ విషయం ఇంట్లో తెలిసి రేణు దేశాయ్ గొడవ పెట్టుకుని మరి విడాకులు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకే పూనమ్ కౌర్ ను తీన్మార్ సినిమా నుంచి పక్కనపెట్టి కృతికర్బందాను తీసుకున్నారట. దీంతో అవకాశం ఇవ్వకుండా వాడేసుకొని వదిలేయడంతో.. ఈ విషయాన్ని బయటకు చెబుతుందని తెలిసి త్రివిక్రమ్ ఇమె మేటర్ ని సెటిల్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈమె పరోక్షంగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ పైన ఫైర్ అవుతూ ఉంటుందని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.