లావణ్య కంటే ముందే వరుణ్ ఆ అమ్మాయిని లవ్ చేశాడా..? ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న  హీరో వరుణ్ తేజ్ మొదటి గర్ల్ ఫ్రెండ్ కి సంబంధించిన డీటెయిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి.  త్వరలోనే వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకోబోతున్నాడు . నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో వీళ్ళ పెళ్లి జరగబోతుంది .

ఇలాంటి క్రమంలోనే లావణ్య కంటే ముందే వరుణ్ ఓ హీరోయిన్ ప్రేమించాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు పూజా హెగ్డే . ముకుంద సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోగా వరుణ్ ..హీరోయిన్గా పూజ హెగ్డే ఇంట్రడ్యూస్ అయ్యారు . ఈ సినిమాలో వీళ్ళిద్దరి జంట చాలా చక్కగా ఆకట్టుకునింది.  వరుణ్ కూడా ఒకానొక టైం లో పూజ అంటే ఇష్టం అన్న విషయాన్ని బయట పెట్టాడు .

అయితే అదే టైంలో వరుణ్ పూజలు ప్రేమించుకుంటున్నారు అన్న పుకార్లు ఎక్కువగా వినిపించాయి.  అంతేకాదు వీళ్ళిద్దరి హైట్ కూడా జనాలకు బాగా నచ్చేసింది . కానీ అది కేవలం ఫ్రెండ్షిప్ నే అంటూ తేల్చేశాడు వరుణ్. దీంతో ఆ వార్తలకు అక్కడ బ్రేక్ పడిపోయింది.  ప్రజెంట్ పూజ హెగ్డే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చేతిలో సినిమాలు లేక అల్లాడిపోతుంది..వరుణ్ ఏమో ఎంచక్క పెళ్లి చేసుకోబోతున్నాడు..!!