మెగా ఇంటికి కోడలు కాబోతున్న మరో హీరోయిన్.. లావణ్య హింట్ ఇచ్చేసిందిగా..!!

మెగా ఇంటికి త్వరలోనే ఆ హీరోయిన్ కోడలు కాబోతుందా..? అంటే ఎస్ అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది . రీతు వర్మ ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ ఈవెంట్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఆమెకు మెగా ఫ్యామిలీతో సంబంధమే లేదు.  మరి అలాంటిది రీతు వర్మ ఎందుకు మెగా ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్లోనూ.. ఈవెంట్ లోను మెరుస్తుంది..? అన్న క్వశ్చన్స్ వైరల్ అవుతున్నాయి.

గతంలో నిహారిక పెళ్లి టైంలో కూడా  ఈవెంట్లో మెరిసింది . అంతకుముందు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్లతో కలిసి ఓ ఫోటోలో దర్శనమిచ్చింది . ఇప్పుడు రీసెంట్గా వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో కూడా  మెరిసింది . దీంతో మెగా ఇంటికి కోడలు కానోతుంది ఈ బ్యూటీ అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ కారణంగానే ఇలా ఆమె మెగా ఈవెంట్స్ లో మెరుస్తుంది అన్న కామెంట్స్ ఎక్కువుగా వినిపిస్తున్నాయి. అయితే రీతూ వర్మ..అల్లు శిరీష్ తో ప్రేమాయణం నడుపుతుందా ..?సాయి ధరంతేజ్ తో పెళ్లి పీటలు ఎక్కబోతుందా..? అన్న విషయం పై ఇప్పుడు జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!