తమన్నా ఇంత సడెన్ గా..అంత వెయిట్ రావడానికి కారణం అదేనా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు . అస్సలు గెస్ చేయలేం అలాంటి పొజిషన్స్ .. సిచువేషన్స్.. ఎన్నెన్నో వచ్చాయి… చూస్తున్నాం ఇంకా చూస్తూనే ఉంటాం . అయితే రీసెంట్గా తమన్నా  పొజిషన్ ఎటు అర్థం కాని పరిస్థితి అయిపోయింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో జీరో గా బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది తమన్నా .

అయితే ఈ మధ్యకాలంలో తమన్నా వెయిట్ బాగా పెరిగిపోయింది . జీరో సైజు మెయింటైన్ చేసే తమన్నా ఇంత భారీగా అందాలను పెంచేయడానికి కారణం ఆమెకున్న పాడు అలవాటే అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. డైటింగ్ విషయంలో చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండే తమన్నా.. ఆల్కహాల్ స్మోకింగ్ విషయంలో మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకోలేదట .

అందుకే ఫుడ్ డైట్ చేస్తున్న ఎవరీ డే జిమ్ చేస్తున్న తమన్న వెయిట్ గైన్ అయిపోతుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా విజయ్ వర్మ కూడా ఆ విషయంలో కంట్రోల్లో పెట్టలేకపోవడంతో తమన్నా  తన బరువు కారణంగా కొన్ని మంచి రోల్స్  మిస్ చేసుకునే పరిస్థితి దాపురించింది అంటూ కూడా జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!