శ్రీ లీల ఒక్కరోజు షూట్ కి డుమ్మా కొడితే .. మేకర్స్ కి ఎన్ని కోట్లు నష్టం వస్తుందో తెలుసా..?

శ్రీ లీల ప్రెసెంట్ ఈ పేరు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనకు తెలిసిందే.  కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన.. శ్రీ లీల – శ్రీ లీల – శ్రీ లీల అంటూ జపం చేస్తున్నారు మన తెలుగు హీరోలు . మరీ ముఖ్యంగా ఆమె కన్నా వయసులో డబల్ ఏజ్ గల హీరోలు కూడా శ్రీ లీలనే తమ సినిమాలో హీరోయిన్ గా ఉండాలి అంటూ పట్టుబట్టి మరి ఆమెకు కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమాలో పెట్టుకుంటున్నారు అంటే మన శ్రీ లీలాలో ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు .

అయితే ఇలాంటి ఫుల్ బిజీ షెడ్యూల్ గల శ్రీలీల ఒక్కరోజు షూటింగ్ కి రాకపోయినా .. ఒకవేళ డుమ్మా కొట్టిన మేకర్స్ కు భారీ స్థాయిలో నష్టాలు వస్తాయి అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . శ్రీలీల ఫ్యాన్స్ కూడా ఇదే అంటున్నారు. బిజీబిజీగా ఉండే శ్రీలీల  చదువు పనిమీద కానీ..  లేదా వేరే ఏ పని మీద అయినా ఒక్కరోజు షూట్ కి డుమ్మా కొడితే మేకర్స్ కి కోట్లలో నష్టం వచ్చేస్తుందని..

అందుకే శ్రీ లీల.. మేకర్స్ కి నష్టాలు రాకుండా  పగలు షూటింగ్స్.. రాత్రి ఎగ్జామ్స్ కి చదువుకుంటుంది అంటూ శ్రీ లీలను ఓ  రేంజ్ లోకి పొగిడేస్తున్నారు. ప్రజెంట్ శ్రీలీల భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా ఉంది..!!