ఎస్ .. ప్రెసెంట్ ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ .. మరోసారి జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుందా ..? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో జబర్దస్త్ నుంచి తప్పుకున్న ఆమె.. జబర్దస్త్ పై సంచలన కామెంట్స్ చేసింది .
బాడీ షేమింగ్ కామెంట్స్ తట్టుకోలేకపోతున్నాను అని .. ఆ కారణంగానే బయటకు వచ్చేసానని చెప్పిన అనసూయ రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ పోల్ పెట్టింది. “నన్ను మళ్లీ మీరు బుల్లితెరపై చూడాలి అనుకుంటే.. ఏ షో తో వస్తే లైక్ చేస్తారు అనే కాన్సెప్ట్ తో పోల్ కండక్ట్ చేసింది”. ఎక్కువ మంది జబర్దస్త్ అంటూ ఓట్ చేశారు.
దాదాపు 79 శాతం మంది ఆమెను జబర్దస్త్ ద్వారా రియంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు . దీనితో సోషల్ మీడియాలో ఇదే పోల్ వైరల్ గా మారింది. ఒకవేళ ఈ విధంగా చూసుకుంటే అనసూయ జబర్దస్త్ ద్వారానే మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతుందేమో అంటూ జనాలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు ఆమె ఫ్యాన్స్. చూద్దాం ఏం జరుగుతుందో..?
మళ్ళీ జబర్ధస్త్ లోకి అనసూయ.. ఈ ట్వీస్ట్ అస్సలు ఊహించలేదుగా..!!
