వామ్మో..మోక్షజ్ఞ కి అలాంటి అలవాటు ఉందా..? టోటల్ నందమూరీ ఫ్యామిలీ మగాళ్లకి ఆ జుబ్బు ఉందా..?

మోక్షజ్ఞ ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో తెరపై కనిపించిందే లేదు . కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో మాత్రం తాతను నాన్నను మించిపోయే రేంజ్ లో సంపాదించుకున్నాడు.  మరీ ముఖ్యంగా మోక్షజ్ఞ తన మంచి బిహేవియర్ తోనే హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించేసుకున్నారు.  జనరల్ గా ఈ కాలం అబ్బాయిలు ఎక్కువగా పార్టీలు పబ్బులు అంటూ తిరుగుతూ ఉంటారు . కానీ మోక్షజ్ఞకు మాత్రం అలాంటివి అస్సలు నచ్చవట . అలవాటు కూడా లేదట .

మోక్షజ్ఞ టైం దొరికితే టెంపుల్స్ ఎక్కువగా సందర్శించడానికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారట . ఒక్కరోజు లీవ్ దొరికిన అక్క పిల్లలతో టైం పాస్ చేస్తాడట . అంతేగాని బయటకు వెళ్లి పార్టీలు పబ్బులు అమ్మాయిలను ఏడిపించడం వంటి పనులు అస్సలు చేయడట.  కేవలం మోక్షజ్ఞ అనే కాదు ..నందమూరి ఫ్యామిలీలో ఉన్న అబ్బాయిలు అందరూ ఇదే తీరు . ఇప్పటివరకు నందమూరి ఫ్యామిలీలో ఉన్న అబ్బాయిలు ఒక అమ్మాయి పట్ల మిస్ బిహేవ్ చేసిన వార్తలు మనం విననే వినలేదు.

మరీ ముఖ్యంగా నందమూరి బాలయ్య అమ్మాయిల విషయంలో ఎలా ఉండాలి అనేది పర్ఫెక్ట్ గా మోక్షజ్ఞ కి నేర్పించాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు నందమూరి ఫ్యామిలీలో ఉండే అబ్బాయిలు  అందరికీ ఇదే జబ్బుందా..? అందరూ పద్ధతి – నీతి – నిజాయితీ – హెల్ప్ అంటూ తరతరాలుగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారా ..?అంటూ నాటి కామెంట్స్ చేస్తున్నారు..!!