ఫైనల్లీ..తెలుగులో ఆ హీరో సినిమాలో అవకాశం దక్కించుకున్న రకుల్.. దరిద్రం అంటే ఇదేగా..!?

ఇన్నాళ్లు .. తెలుగు ఇండస్ట్రీకి తెలుగు జనాలకి దూరంగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ ఓ అద్భుతమైన ఆఫర్  అందుకున్నట్లు తెలుస్తుంది . తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా స్టార్ హీరోయిన్గా మారిన రకుల్ .. ఆ తర్వాత మంచి మంచి సినిమాలో నటించి క్రేజీ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లడానికి కూడా కారణం తెలుగు సినిమాలే .

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావడంతో తెలుగును,  తెలుగు జనాలను పక్కన పెట్టేసిన రకుల్ మళ్లీ బాలీవుడ్లో అవకాశాలు రాకపోవడంతో తెలుగులు సినిమాలు కోసం ట్రై చేసింది . అయితే ఫైనల్లీ తెలుగు ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది . కానీ ఈసారి హీరోయిన్గా కాదు ఐటమ్ గర్ల్  గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది.

బాబీ బాలయ్య కాంబోలో తెరకెక్కబోతున్న సినిమాల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో ఒకప్పుడు హీరోయిన్గా చేసి ఇప్పుడు ఐటమ్ గర్ల్ గా చేస్తున్నావ్ దరిద్రమంటే ఇదేగా అంటూ స్ట్రాంగ్ కౌంటర్స్ వేస్తున్నారు జనాలు. ఏ మాటకు ఆ మాటే నందమూరీ ఫ్యాన్స్ కి కూడా రకుల్ నచ్చట్లేదు..మరి బాబీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో ఆయనకే తెలియాలి..?