వామ్మో..యాంకర్ రష్మికి ఆ పోలిటికల్ లీడర్ అన్ని లక్షల బంగారాన్ని గిఫ్ట్ చేశారా..? ఏంటి మ్యాటర్ తేడాగాఉందే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ రష్మీకి ఓ రాజకీయ నాయకుడు ఆరు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను గిఫ్ట్ గా  ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది . మొదటి నుంచి రష్మీకి సంబంధించిన వార్తలపై జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు .

ఈ క్రమంలోనే  పొలిటికల్ లీడర్ ఆమెకు బంగారం గిఫ్ట్ చేయడంతో ఈ న్యూస్ జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అయిపోతుంది.  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ రష్మీ తాజాగా ఓ పాపులర్ జ్య్య్వెలరీ మాల్ కి వెళ్ళిందట.  అంతేకాదు దాదాపు అక్కడ ఆరు లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసిందట.  అయితే బిల్లు మాత్రం కట్టలేదట . ఆ బిల్లును ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు సదరు జ్యూవెలరీ వాళ్లకి ట్రాన్స్ఫర్ చేశారట .

దీంతో అక్కడ ఉండే వాళ్ల సైతం షాక్ అయిపోయారట . ఆయన ఓ బడా రాజకీయ నాయకుడు కావడంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అసలు ఆ రాజకీయ నాయకుడికి రష్మీకి సంబంధం ఏంటి..? ఆమెకు ఎందుకు అంత ఖర్చు చేసి నగలు కొనిచ్చాడు ..? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ న్యూస్ జెట్ స్పీడ్ లో ట్రెండ్ అయిపోతుంది . అయితే ఇదంతా నిజమా ..? లేదా..? కావాలని రష్మి పై ఉన్న కోపంతో కొందరు పుట్టించిన పుకార్లా..? నిజం తెలియాలంటే రష్మీ స్పందించాల్సిందే..!!