సమంత అంటే అంత ఇష్టమా..? విడాకులు ఇచ్చేసినా ఇంకా దానిని తన దగ్గరే పెట్టుకున్న చైతన్య(వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా అందరిలోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది హీరోయిన్ సమంత నాగచైతన్య జంట. అయితే ఈ జంటకు ఏ దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ ఉన్నఫలంగా వీళ్లు బ్రేకప్ చెప్పేసుకున్నారు. విడాకులు తీసుకొని ఎవరి దారి వాళ్ళది అన్నట్లు బ్రతికేస్తున్నారు . ఈ క్రమంలోనే విడాకులు ఇచ్చిన సరే నాగచైతన్యకు ఇంకా సమంతపై ప్రేమ చచ్చిపోలేదు అని .. మరో వీడియో నెట్టింట వైరల్ గా మారింది .

 

నాగచైతన్య రీసెంట్గా తన అసిస్టెంట్ సోంబాబు కొన్న బైక్ పై ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి బయటకు వచ్చాడు. ఇదే మూమెంట్లో నాగచైతన్యతో పాటు సమంత ఎంతో ఇష్టంగా ప్రేమగా పెంచుకున్న హాష్ కూడా బయటకు వచ్చింది . అంతేకాదు నాగచైతన్యను వదలకుండా హాష్ కాళ్లను గట్టిగా పట్టేస్తుంది. దీనితో నాగచైతన్య హ్యాష్ ను మళ్లీ లోపలికి వదిలి ..వచ్చి బైక్ పై ఆటోగ్రాఫ్ చేశారు .

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది . అయితే సమంత చైతుని వద్దనుకున్న.. చైతు మాత్రం సమంతని వద్దు అనుకోవడం లేదని ..అందుకే ఆమె ఇష్టంగా పెంచుకున్న డాగ్ ని కూడా పెంచుకుంటున్నాడు అంటూ ఇదే ప్రేమంటే అంటూ ఆయనను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Sai (@always__about__akkineni)