ప్రియమణి కోరిక తీరుస్తాను అంటూ ప్రామిస్ చేసిన తెలుగు స్టార్.. ఎవరో తెలిస్తే గుండె ఆగిపోవాల్సిందే

ప్రియమణి ..ఈ పేరు చెప్తే పూనకాలు వచ్చే ఫ్యాన్స్ ఎక్కువే ఉంటారు. మరి ముఖ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో కన్నా సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ క్రేజ్ పాపులారిటీ దక్కించుకొని దూసుకుపోతున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ బాలీవుడ్ టాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లు సినిమాలతో బిజీగా ఉంది . రీసెంట్ గానే జవాన్ సినిమాలో నటించి ఫ్యూజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది .

మరీ ముఖ్యంగా తనపై వచ్చిన రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది . బన్నీ నటిస్తున్న పుష్ప2 సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతుంది ప్రియమణి అంటూ ప్రచారం జరిగింది. దానిపై ప్రశ్నించగా అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసింది . అవకాశం వస్తే మిస్ చేసుకోను .. కానీ ఇప్పటివరకు నాకు అవకాశం రాలేదు. ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా బన్నీతో నటించే ఛాన్స్ వస్తుందని అనుకుంటున్నాను .. ఓ ఈవెంట్ లో మీట్ అయినప్పుడు బన్ని నాకు ప్రామిస్ చేశాడు .

నాకు ఆయనతో నటించాలని ఉంది అని చెప్పినప్పుడు .. మీ కోరిక నెరవేరుతుంది అంటూ ప్రామిస్ చేశాడు . నాకు ఆయనతో నటించే అవకాశం వస్తుంది అని నాకు నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చింది . దీంతో ప్రియమణి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . అయితే కొంతమంది బన్నీ ఫాన్స్ బన్నీ సినిమాలో ప్రియమణి ఆంటీ లుక్స్ కే బాగుంటుందని హీరోయిన్గా అస్సలు బాగోదని చెప్పుకొస్తున్నారు..!!