“నువ్వు కూడా నా నాని..?”.. సొంత ఫ్యాన్స్ నే ఛీ కొట్టేస్తున్నారుగా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు తెరకెక్కుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం . ముద్దులు – హగ్గులు – కొరకడాలు – పిండడాలు -పిసికిచ్చుకోడాలు -నొక్కడాలు – నొక్కించుకోడాలు ఇవి ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. పద్ధతిగా ఏ సినిమా తీసిన సరే అది హిట్ అవ్వడం లేదు.  అది ఎందుకో జనాలకే తెలియాలి .

ఇలాంటి క్రమంలోనే మేకర్స్ సైతం సినిమాలలో ఎక్కువగా అలాంటి సీన్స్ డిజైన్స్ చేస్తున్నారు. నాని కూడా  అలాంటి సీన్స్ లో నటించడం ఇప్పుడు ఫాన్స్ కి మింగుడు పడడం లేదు . తన సినిమాల్లో ఎక్కడా కూడా పెద్దగా రొమాంటిక్ సీన్స్ ఉండేలా చూసుకొని నాని .. రీసెంట్ గా రిలీజ్ అయిన హాయ్ నాన్న సినిమాలో మాత్రం మృణాల్ కి ఏకంగా నాలుగు లిప్ లాక్ లు ఇచ్చాడు.

దీంతో సోషల్ మీడియాలో ఈ పిక్స్ వైరల్ గా మారాయి . అయితే నాని సినిమాలో ఊరికే అలాంటి సన్నివేశాలు ఉండవని ..కథ డిమాండ్ చేస్తేనే ఉంటాయి అని పలువురు ఫాన్స్ చెప్తుంటే ..మరికొందరు మాత్రం అందరిలాగే నాని కూడా సినిమా హిట్ అవ్వడానికి ఇలాంటి సీన్స్ లో నటిస్తున్నాడు అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..!!