తల్లి ముందే పచ్చినిజాలు బయటపెట్టిన తెలుగు స్టార్ హీరో..? కీర్తి సురేష్ పరువు పాయే..!!

పాపం..  కీర్తి సురేష్ ఇన్నాళ్లు సోషల్ మీడియాలో ..సినిమా ఇండస్ట్రీలో ..మహానటి.. మహాదేవత ..ఇండస్ట్రీకి దొరికిన అందాల కుందనపు బొమ్మగా తెగ ట్యాగ్  చేసి ట్రెండ్ చేసిన జానాలు..ఇప్పుడు ఐరెన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తూ ఉండడం గమనార్హం . అందుకే తెలుగులో సినిమాల్లో నటించడమే మానేసింది కీర్తి సురేష్.

కోలీవుడ్ రీసెంట్గా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో యమ హాట్ రోల్స్ కూడా యాక్సెప్ట్ చేసిందట . ఇది తెలుసుకున్న టాలీవుడ్ హీరో ఆమె ఫ్రెండ్ ఇంటికి వెళ్లి మరి వార్నింగ్ ఇచ్చారట . అంతేకాదు “బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాక హద్దులు మీరాల్సి ఉంటుంది ..నువ్వు అలా చేస్తే బాగోదు ..నీ మంచి కోసమే చెప్తున్నాను ..సినిమాని సినిమా గాని చూడు “అంటూ తల్లి ముందే ఓపెన్ గా బాలీవుడ్ కల్చర్ ని బయటపెట్టాడట . దీంతో కీర్తి సురేష్ చాలా హర్ట్ అయిందట .

అంతేకాదు తల్లి కూడా కీర్తి సురేష్ పై సీరియస్ అయినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఓ బాలీవుడ్ హీరోతో కీర్తి ఆటోలో రైడ్ కి వెళ్లిన విషయం తెలిసిందే..!!