మెగా ఇంటికి లావణ్య ఎన్ని కోట్లు కట్నం తీసుకొస్తుందో తెలుసా..? అందరికన్నా హైయెస్ట్..!!

త్వరలోనే ఇండస్ట్రీలో మరో పెళ్లి భాజా మోగనుంది. మెగా హీరోగా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీలు పెళ్లి చేసుకోబోతున్నారు. మిస్టర్ అనే సినిమా షూట్లో ప్రేమలో పడిపోయిన ఈ జంట అప్పటినుంచి తమ ప్రేమాయణాన్ని సైలెంట్గా గుట్టుచప్పుడు కాకుండా రన్ చేస్తూ .. ఇన్నాళ్లకు ఓపన్ అప్ అయ్యారు. రీసెంట్ గానే నాగబాబు నివాసంలో నిశ్చితార్ధం చేసుకున్న ఈ జంట త్వరలోనే ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నారు.

మెగా ఫ్యామిలీకి కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి ఎంత కట్నం తీసుకొస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . నిజానికి లావణ్య త్రిపాఠి ఒక్క రూపాయి కూడా కట్నం ఇవ్వమంటూ మెగా ఫ్యామిలీ అడగలేదట . వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు .. మాకు ఉన్న ఆస్తి మాకు ఉంది.. వాళ్ళు హ్యాపీగా ఉండడమే ఇంపార్టెంట్ అంటూ చిరంజీవి నాగబాబు అసలు కట్నమే వద్దు అన్నారట.

కానీ ఓ ఆడపిల్లకి మేము ఇచ్చుకోవాల్సిన బాధ్యతను మాకు ఉంటాయి .. దేవుడి దయ వల్ల మాకు అంతో ఇంతో ఆస్తి ఉంది.. అది ముగ్గురికి సమానంగా పంచి లావణ్య షేర్ ఎంత వస్తే అంత ఇస్తాము .. అంతేకాకుండా లావణ్య కోసం దాచిపెట్టిన బంగారం లావణ్య సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి కష్టపడి సంపాదించిన డబ్బు అంతా ఆమెకేఅ.. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన మా ప్రాణానికి ప్రాణమైన అమ్మాయిని మీకు ఇస్తున్నాం అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడారట లావణ్య పేరంట్స్..!!