చై-సామ్ మళ్లీ కలిసిపోతున్నారా..? చైతన్య కన్ఫామ్ చేసేశాడుగా..!!

వాట్ సమంత నాగచైతన్య మళ్లీ కలిసిపోతున్నారా ..? నిజంగా ఇది నిజమేనా..? ఎస్ ప్రెసెంట్ ఇలాంటి ప్రశ్నల తోనే ఫ్యాన్స్ బుర్రలు హీట్ ఎక్కిపోతున్నాయి . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . గోవాలో పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది . ఆ తర్వాత వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు .

అయితే విడాకులు తీసుకున్న తర్వాత ఒకరిపై ఒకరు దూషించుకునింది లేదు . సమంత పరోక్షకంగా కామెంట్ చేసినా.. నాగచైతన్య సమంతపై ఎప్పుడు పాజిటివ్ గానే స్పందించాడు. కాగా వీళ్ళిద్దరూ మళ్లి కలిసిపోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం సమంత ఫేవరెట్ డాగ్ హ్యాష్ . సమంత ఫేవరెట్ చైతన్యకు డాగ్స్ అంటే ఇష్టం లేకపోయినా సరే సమంత కోసం యాక్సెప్ట్ చేశాడు .

అయితే వీళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య హ్యాష్.. ఎప్పుడు కనిపించింది లేదు ..రీసెంట్గా ఆయన హ్యాష్ తో దిగిన కొన్ని ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అప్పట్నుంచి సమంత నాగచైతన్య హాష్ కోసం మళ్లీ కలవబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి తగ్గట్టే రీసెంట్గా హ్యాష్ తో గడిపిన కొన్ని మూమెంట్స్ ను నాగచైతన్య షేర్ చేస్తూ “న్యూ వైబ్స్” అంటూ కామెంట్ చేశాడు . దీనితో నిజంగానే సమంత చైతన్య కలిసిపోతున్నారు అంటూ అందుకే చైతన్య ఇలాంటి రకమైన ఫోటో షేర్ చేశారు అంటూ ఫ్యాన్స్ ఫీల్ అయిపోతున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Chay Akkineni (@chayakkineni)