బన్నీ భార్యకు కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా.. భలే విచిత్రంగా ఉందే..!!

మనిషి అన్న తర్వాత కోపం రావడం సర్వసాధారణం.. మనలో కూడా చాలామందికి పట్టరాని అంత కోపం వస్తుంది . కానీ ఆ టైంలో అరవడం పక్కనున్న వస్తువులు.. పగలగొట్టడం లేకపోతే ఎదుటివారిని తిట్టడం చేస్తూ ఉంటాం . అయితే చాలా తక్కువ మంది మాత్రమే కోపాన్ని చాలా కంట్రోల్ గా పెట్టుకుంటారు .. ఆ లిస్టులోకే వస్తుంది టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి.

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ భార్యకు కోపం వస్తే ఏం చేస్తుంది అన్న న్యూస్ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ భార్యకి కోపం వస్తే సైలెంట్ గా తన పని తాను చూసుకుంటుందట .

అంతేకాని ఎదుటివారిని అస్సలు తిట్టడం లాంటివి చేయదట. లోపలికి వెళ్ళి 5 మినిట్స్ మెడిటేషన్ చేసుకోవడం ..కూల్ గా బయటకు రావడం ఆ తర్వాత ఎదుటివారు చేసిన తప్పును సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుందట . ఇది చాలా తక్కువ మందికే ఉంటుంది. అలాంటి గుడ్ క్వాలిటీ మన బన్నీ భార్యకు ఉండడం నిజంగా బన్నీ సో లక్కీ అంటున్నారు బన్నీ ఫాన్స్..!!