భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న శ్రీలీల.. ఇన్నాళ్లకి బయటపడిన నిజం..!!

ఎస్ ప్రజెంట్ ఇప్పుడు ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల భయంకరమైన జబ్బుతో బాధపడుతుందా..? అంటే ఆమె సమాధానం యస్ అని వినిపిస్తుంది . వరుసగా బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరో సినిమాలో నటిస్తున్న శ్రీ లీల ..

గతంలో ఓ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ తనకు డేఅంజరస్ వ్యాధి ఉంది అని .. ఒక్కసారి తుమ్మితే కంటిన్యూగా 20 నిమిషాలు 15 నిమిషాల పాటు తుమ్ముతూనే ఉంటాను అని.. దీనివల్ల ఎన్నోసార్లు నేను షూట్లో కూడా ఇబ్బంది పడ్డాను అని .. అయితే ఈ జబ్బు నాకు ఎలా వచ్చిందో ఎప్పుడు వచ్చిందో అసలు ఎందుకు వచ్చిందో ..?కూడా తెలియడం లేదు అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాదు ఈ జబ్బుకు ఆమె ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం లేదట . ఇప్పటికి ఆమె ఈ జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ అవుతుంది..!!