“ఇదే లాస్ట్ ఛాన్స్ ..గుర్తు పెట్టుకో”.. శ్రీలీలకు తెలుగు హీరో స్ట్రైట్ వార్నింగ్ ..ఏమైందంటే..?

ఈ మధ్యకాలంలో శ్రీలీల కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోలు శ్రీ లీలా తోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయినట్లు ఉన్నారు . ఒక సినిమా తర్వాత మరొక సినిమా ఆమెతోనే కమిట్ అవుతూ క్రేజీ క్రేజీ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు .

అయితే ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో టాప్ హీరో గా ఉండే అల్లు అర్జున్ సైతం శ్రీలీల తో సినిమా చేయాలని ఆశపడుతున్నాడు. కాగా పుష్ప సినిమా తర్వాత ఆయన నటించబోయే త్రివిక్రమ్ సినిమా లో హీరోయిన్ గా ఆమెను చూస్ చేసుకున్నారట బన్నీ . అయితే కాల్ షీట్స్ లేవు అంటూ శ్రీ లీల ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట.

దీంతో ఫుల్ ఫైర్ అయిపోయిన బన్నీ అమ్మడుకు సరదాగా కాల్ చేస్తూనే వార్నింగ్ ఇచ్చారట . “ఇండస్ట్రీలో అవకాశాలు చెప్పి రావు .. వచ్చిన అవకాశాలని మనం యుటిలైజ్ చేసుకోకపోయినా ..కెరియర్ లో మళ్ళీ మళ్ళీ మనకి దేవుడు చాన్స్ ఇవ్వరు.. ఇచ్చిన ఛాన్స్ ని మనం లాస్ట్ ఛాన్స్ గా తీసుకొని వాడుకోవాలి ..గుర్తుపెట్టుకో ..ఫ్యూచర్లో పనికొస్తుంది “అంటూ కూసింత గట్టిగానే అర్థమయే రీతిలో చెప్పుకు వచ్చారట . దీంతో దెబ్బకు గప్ చుప్ అయిన ఆమె త్రివిక్రమ్ కి కాల్ చేసి మరి సినిమాను యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తుంది..!!