ఇప్పటి వరకు అమ్మాయిలే.. ఇప్పుడు అబ్బాయిలు కూడా.. అఖిల్ అక్కినేని సంచలన నిర్ణయం..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. త్వరలోనే అక్కినేని అఖిల్ సర్జరీ చేయించుకోబోతున్నాడా..? అంటే అవునని అంటున్నారు సినీ వర్గాలు. మరి ముఖ్యంగా అక్కినేని అఖిల్ వరుసగా డిజాస్టర్ అందుకుంటున్న క్రమంలో ఇలా సర్జరీకి వెళ్తూ ఉండడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే అఖిల్ అక్కినేని ఫిజిక్ అంతా బాగున్నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదని..

దానికి మెయిన్ డిస్ అడ్వాంటేజ్ ఆయన ముక్కు చాలా బ్రాడ్ గా ఉండడంతో లుక్స్ పరంగా ఆకట్టుకోలేకపోతున్నాడు అని .. అందుకే ముక్కుకి సర్జరీ చేయించుకోవడానికి విదేశాలకు వెళ్లబోతున్నాడు అన్న ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. ఇన్నాళ్లు అందం కోసం హీరోయిన్స్ మాత్రమే సర్జరీ చేయించుకున్నారు.

అయితే ఇప్పుడు అఖిల్ అక్కినేని కూడా సర్జరీ చేయించుకోబోతున్నాడు. మగవాళ్ళు కూడా అందం కోసం సర్జరీ చేయించుకోవాలి.. అనే కొత్త పద్ధతికి శ్రీకారం చుడుతున్నారు అని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం సర్జరీ తరువాత ఈ హీరో తల రాత మారుతుందో లేదో..?