టాప్ తీసేసి..సెమీ న్యూడ్ గా కాజల్.. అరాచకం కాదు దానమ్మ మొగుడే ఇది..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత తాలూకా జ్ఞాపకాలను తవ్వి లోడి వెలికి తీసి మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. చాలామంది హీరోయిన్స్ ని ఇదేవిధంగా కొందరు ఆకతాయిలు మరింత స్థాయిలో ఏడిపిస్తున్నారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది కాజల్ అగర్వాల్ . ప్రజెంట్ కాజల్ అగర్వాల్ భగవంత్ కేసరి సినిమాలో నటించింది.

త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఇలాంటి క్రమంలోనే హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ సినిమాకి వీలైనంత పబ్లిసిటీ క్రియేట్ చేస్తుంది. ఇలాంటి మూమెంట్లోనే రీసెంట్ గా బ్లాక్ అవుట్ ఫిట్ లో ధైస్ ని ఫుల్ గా ఎక్స్పోజ్ చేసింది . ఇలాంటి మూమెంట్లోనే గతంలో కాజల్ టాప్ తీసేసి సెమీ న్యూడ్ గా దర్శనమిచ్చిన ఫొటోస్ ని మరోసారి కుర్రాళ్లు ట్రెండ్ చేస్తున్నారు .

గతంలో పబ్లిసిటీ పాపులారిటీ కోసం కాజల్ అగర్వాల్ టాప్ తీసేసి తన ఎదభాగాలకు రెండు చేతులను అడ్డుగా పెట్టుకుని ఫోటోకి ఫోజులిచ్చింది . అప్పట్లో ఈ ఫోటోషూట్ సంచలనాన్ని క్రియేట్ చేసింది . కాగ ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇదే ఫొటోస్ ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!