ఎన్ని కు**లు మొరిగిన తారక్ వెంట్రుక కూడా పీకలేరు..? ఎన్టీఆర్ ధైర్యం వెనుక ఉన్న రీజన్ ఇదే..!!

ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత వాడి వేడిగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పటి నుంచి ఏపీ రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పడింది . కాగా ఇలాంటి క్రమంలోనే ఎప్పుడు తారక్ ను టార్గెట్ చేసే బ్యాచ్ మరోసారి టార్గెట్ చేశారు . చంద్రబాబు నాయుడు అరెస్టు అయితే ఎన్టీఆర్ కి చీమకుట్టినట్లు కూడా లేదని.. కనీసం ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా రెస్పాండ్ అవ్వలేదని అసలు నందమూరి ఫ్యామిలీ ట్యాగ్ తగిలించుకునే ఈ స్థాయి వచ్చాడని..కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయాడని మండిపడ్డారు . అంతేకాదు గతంలో నారా భువనేశ్వరి పై అసెంబ్లీలో చీప్ కామెంట్స్ చేసిన చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకున్న తారక్ వాటి గురించి స్పందించలేదని నందమూరి ఫ్యామిలీ ట్యాగ్ ని కేవలం క్రేజ్ కోసమే వాడుకున్నారు అని మండిపడుతూ వచ్చారు . దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు .

నిజానికి ఎన్టీఆర్ కి పాలిటిక్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని .. మొదటి నుంచి చెప్తూ వచ్చారు. అంతేకాదు ఎన్టీఆర్ కి ఈ పొలిటికల్ గోల నచ్చదు అని ఆయన ముందు నుంచే చెబుతూ వచ్చారు. కానీ ఫ్యామిలీ పరంగా అటుపక్క నుంచి ఎంత రెస్పెక్ట్ వస్తుందో ఇటు పక్కనుంచి కూడా అంతే రెస్పెక్ట్ వస్తుంది అని మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో మనం వేలు పెట్టే రైట్ మనకు లేదు.. ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించలేదు కానీ పర్సనల్ గా వాళ్లకు కాల్ చేసి మాట్లాడారు ఏమో..? లోకేష్ తో భువనేశ్వరి గారితో స్పెషల్గా కాల్ చేసి మాట్లాడి ఉండొచ్చు ..అది మీకు తెలియదు కదా..? మరి ఎందుకు ఎన్టీఆర్ ని టార్గెట్ చేసి ట్రోల్ల్ చేస్తున్నారు ..? చంద్రబాబు నాయుడు అరెస్టు అయితే ఎన్టీఆర్ పై ఎందుకు ఈ రేంజ్ లో వార్తలు వైరల్ చేస్తున్నారు ..? హంగామా చేస్తున్నారు..? అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

అంతేకాదు కావాలనే కొందరు ఎన్టీఆర్ ని డౌన్ ఫాల్ చేయడానికి ఇలా టార్గెట్ చేస్తున్నారని.. అలాంటి వాళ్ళు ఆయన వెంట్రుక కూడా పీకలేరని .. ఆయన నిజాయితీనే ఆయనకు శ్రీరామ రక్ష అని..అదే ఆయనకున్న పెద్ద ధైర్యం అని చెప్పుకొస్తున్నారు. ఆయన ఒకరి సపోర్ట్ చూసి ఇండస్ట్రీలోకి రాలేదని .. తన సొంత టాలెంట్ ఉంది .. ఆయన పైకి ఎదిగారని ఆయన వద్ద టాలెంట్ ఉన్నంతవరకు ఆయనకి ఎటువంటి భయం లేదని .. ఎవరు ఏం పీకలేరని ఘాటుగా స్పందిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పేర్లు వైరల్ గా మారాయి..!!