చంద్రబాబు అరెస్ట్.. పెద్ద పార్టి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..ఎందుకంటే..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ప్రెసెంట్ ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ముందుకెళ్తున్నాయో మనకు తెలిసిందే. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్ మెంట్ కేసు లో అరెస్ట్ చేశారు ఏసీబీ ఆఫీసర్శ్. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో .. సినిమా ఇండస్ట్రీలో .. వెబ్ మీడియాలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పేరు వైరల్ గా మారింది . ఇలాంటి క్రమంలోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారని.. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో పార్టీ చేసుకున్నాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

మొదటి నుంచి టిడిపి అన్నా.. చంద్రబాబు నాయుడు అన్నా.. ఎన్టీఆర్ అన్నా.. చాలా గౌరవించే ఆ స్టార్ సీనియర్ హీరో చంద్రబాబు నాయుడుతో ఒకప్పుడు బాగానే మింగిల్ అయ్యారు. ఆ తర్వాత రాజకీయాల పరంగా వచ్చిన విభేదాల కారణంగా దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబు నాయుడు పై పగ పెంచేసుకున్నారు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . అందుకే చంద్ర బాబు అరెస్ట్ అయ్యారని.. న్యాయ పరమైన చిక్కుల్లో ఇరుకున్నారని..ఆయన పెద్ద పార్టీ చేసుకున్నారు అని ..ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిచి మరి జల్సాలు చేసుకున్నారు అని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది.

దీంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. తప్పు చేయని చంద్రబాబు నాయుడుని అరెస్టు చేస్తే ఇంత హంగామా చేసుకోవడం అవసరమా..? అంటూ ఫైర్ అయిపోతున్నారు . అంతే కాదు ప్రతి మనిషికి ఒక రోజు వస్తుందని.. ఆ టైం కోసం మేము వెయిట్ చేస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!