అక్కినేని ఫ్యామిలీ అంటే పరమ అసహ్యంతో తెలుగు హీరో ఏం చేసాడో తెలుసా.. మరోసారి బయటపడ్డ చెత్త బుద్ధి..!!

మనకు తెలిసిందే నిన్న ఏఎన్నార్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్ లోఅంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరై ఏఎన్ఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు . మరి ముఖ్యంగా సినీ తారలు భారీ సంఖ్యలో హాజరై వాళ్లకున్న అక్కినేని ఫ్యామిలీ పై ఉన్న ప్రేమను ప్రూవ్ చేసుకున్నారు .

ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు వెంకయ్య నాయుడు గారు. కాగా ఈ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చిన వెంకయ్య నాయుడు ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి..సినీ ఇండస్ట్రీకి ఏ ఎన్ ఆర్ .. ఈ సందర్భంగా అక్కినేని ఫ్యామిలీతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ గురించి చెప్పుకొచ్చారు. కాగా చాలామంది సినీ ప్రముఖులకు ఏఎన్నార్ విగ్రహ ఆవిష్కరణకు ఇన్విటేషన్ కార్డ్స్ వెళ్లాయి .

వెళ్ళిన ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అందరూ వచ్చారు . కేవలం ఒక్క తెలుగు హీరో మాత్రమే రాలేదు . బాలయ్య ఎందుకు రాలేదో మనకు తెలిసిందే. కానీ ఓ తెలుగు నటుడు మాత్రం అక్కినేని ఫ్యామిలీ పై ఉండే కోపంతో అసహ్యంతో రాలేదట. అది కూడా కావాలని రాలేదు అన్న ప్రచారం కూడా చేస్తున్నారు అభిమానులు . సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న ఆ నటుడు కావాలని ఏఎన్ఆర్ విగ్రహావిష్కరణకు రాలేదు అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . అంతేకాదు అక్కినేని నాగార్జునతో గతంలో ఉన్న గొడవలు విభేదాలు కారణంగానే ఈ కార్యక్రమానికి రాలేదు అంటూ కూడా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!