జాన్వీ కపూర్ హెడ్ వెయిట్ దించేసిన సాయిపల్లవి.. గూబ గుయ్యమన్నట్లుందే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువుగా ఉన్న అందాల ముద్దుగుమ్మలు హెడ్వైట్ గా బిహేవ్ చేస్తున్నారు. అవతల ఉన్నది ఎంత పెద్ద హీరో అయినా సరే కాల్ షీట్స్ ఇవ్వడం విషయంలో ఎక్కువగా నస పెడుతున్నారు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో ఆఫర్లు తీసుకుని సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మలు అయితే మేకర్స్ తల ప్రాణాలను తోక కి తీసుకొస్తున్నారు .

రీసెంట్గా జాన్వి కపూర్ సైతం అదేవిధంగా నాగచైతన్య చందు మొండేటి సినిమాకు క్రేజీ క్రేజీ కండిషన్స్ పెట్టింది . ఐదు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో పాటు కాల్ షీట్స్ కొన్నే ఇస్తాను అంటూ అతి చేసింది . తిక్కరేగిన మేకర్స్ ఆమెను తీసేసి మరి హీరోయిన్గా సాయి పల్లవిని చూస్ చేసుకున్నారు. అంతే కాదు సాయి పల్లవి కేవలం ఈ సినిమా కోసం ఒకటిన్నరకోటే రెమ్యూనరేషన్ గా తీసుకుంటూ ఉండడం గమనార్హం.

దీంతో జాన్వి కపూర్ హెడ్ వెయిట్ సాయి పల్లవి దించేసింది అని .. నిజానికి జాన్వీ కన్నా సాయి పల్లవికి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని .. సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే డబ్బు అందం కన్నా ముందు ఓర్పు సహనం ఉండాలి అంటూ జాన్విని ఏకేస్తున్నారు సాయి పల్లవి ఫాన్స్. దీంతో ఇదే న్యూస్ వైరల్ గా మారింది . రీసెంట్ గానే నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాల్లో సాయి పల్లవిను అఫీషియల్ హీరోయిన్ గా కన్ఫామ్ చేసింది చిత్ర బృందం..!!