“అలా చేస్తే డబ్బులు వస్తాయ్ గా”..పూజా హెగ్డే కు అలాంటి సలహా ఇచ్చిన స్టార్ హీరోయిన్..!!

టైం బాగోలేకపోతే ఎవరైనా ఎలాంటి సలహాలు అయినా ఇస్తూ ఉంటారు అంటుంటారు మన ఇంట్లోని పెద్దవాళ్ళు . బహుశా పూజ హెగ్డే విషయంలో అది నిజమే కావచ్చు . పూజ హెగ్డే పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏది ముట్టుకున్న బ్లాస్టింగ్ రేంజ్ లో ఆమెకే బౌన్స్ బ్యాక్ అవుతుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉండే ఇలియానా పూజ వద్దకు వెళ్లి ఓ పరమ చెత్త సలహా ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఇలియానా క్లోజ్ జాన్ జిగిడి డైరెక్టర్.. పూజా హెగ్డే ని పెట్టి ప వెబ్ సిరీస్ చేయాలనుకుంటున్నారట . ఈ సిరీస్ లో ఎక్కువగా బోల్డ్ సీన్సే ఉంటాయని.. టోటల్ ఇది సెక్స్ కి సంబంధించిన సిరీస్ అంటూ ఆమెకు చెప్పి పూజా ని ఎలాగైనా ఒప్పించే బాధ్యత కూడా ఇలియానా చేతుల్లోనే పెట్టారట. అయితే ఇలియానా ఏ మాత్రం నిర్మొహమాటంగా ఆలోచించుకోకుండా పూజ వద్దకు వెళ్లి ఇదే ఆఫర్ను చెప్పిందట .

అయితే మొదటి నుంచి డబ్బు పై వ్యామోహం లేని పూజ ఇలాంటి చెత్త సిరీస్ లో నేను నటించను అంటూ తెగేసి చెప్పేస్తుందట . అంతేకాదు ఇలియానా ఇంకో సలహా కూడా ఇచ్చిందట . ఇలా చేస్తే ఇప్పుడు నీకు డబ్బులు వస్తాయి కదా .. ఆఫర్లు లేనప్పుడు ఇదే ది బెస్ట్ అంటూ సలహా ఇచ్చిన .. పూజ ఏమాత్రం కన్విన్స్ అవ్వలేదు కమిట్మెంట్ ఇవ్వలేదు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!